దువ్వాడ జగన్నాథం కు సీక్వెల్ కూడా రెడీనట
- May 22, 2017
వరస హిట్స్ తో జోరుమీదున్న అల్లు అర్జున్ తాజాగా సినిమా దువ్వాడ జగన్నాథం.. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నది.. ఇప్పటికే డీజే టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన యూనిట్ జూన్ 23 న రిలీజ్ సన్నాహల్లో ఉన్నది. కాగా ఈ సినిమా కు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు దర్శకుడు హరీష్ శంకర్ చెప్పాడనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సీక్వెల్ కు సంబంధించిన కధను అల్లు అర్జున్ కు హరీష్ వినిపించడాని.. కంటెంట్ నచ్చడంతో బన్నీ ఒకే చెప్పడానే టాక్ వినిపిస్తోంది.. కానీ ఈ సినిమా సీక్వెల్ పట్టాలేక్కెది... డీజే సినిమా ఫలితం పై ఉంటుంది అని పలువురు అభిప్రాయం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెడ్గే హీరోయిన్ గా నటిస్తోంది.
తాజా వార్తలు
- Mohammed bin Rashid Leadership Forum: Leaders and experts outline priorities for Dubai’s next phase of growth
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







