డోనాల్డ్ ట్రంప్ చేతిని విసిరి కొట్టింది
- May 23, 2017
ఇజ్రాయెల్ టూర్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఇదో చేదు అనుభవం ! భార్య మెలనియా ఆయనకు చిన్న షాక్ నే ఇచ్చింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు దంపతులు ఎయిర్ పోర్టులో వీరికి స్వాగతం పలుకుతుండగా ట్రంప్ అనుకోకుండా మెలనియాను పట్టించుకోక ముందుకు నడిచాడు.
బహుశా హైహీల్స్ ప్రాబ్లం వల్లో..ఏమో! మెలనియా ఒకటి, రెండడుగులు వెనుకబడింది. అయితే ఆమె కోసం ట్రంప్ కాస్త మెల్లగా నడిచి తన చేతిని చాచగా, ఆ చేతిని మెలనియా విసురుగా తోసేసింది. జస్ట్..కొన్ని క్షణాల్లో జరిగిన ఈ సంఘటన వీడియోకెక్కి వైరల్ అయింది. ఆ తర్వాత కూడా జెరూసలెం పర్యటనలో మెలనియా తన భర్త చేతిని తాకకుండానే అలక వహించింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







