సిగరెట్ వ్యర్థాలను తొలగించేందుకు కొత్త ప్రయోగం
- May 25, 2017
దుబాయ్ మునిసిపాలిటీ, రోడ్లపై కనిపించే వాడేసిన సిగరెట్ వ్యర్థాలను తొలగించేందుకుగాను అధునాతన పరికరాల్ని వినియోగించనుంది. రోడ్లు, మార్కెట్ ప్లేస్‌లలో కనిపించే ఈ తరహా వేస్టేజ్‌లను సంప్రదాయ పద్ధతుల్లో తొలగించడం ఇప్పటిదాకా జరుగుతూ వస్తోంది. దానికి భిన్నంగా కొత్త పరికరంతో ఈ వేస్టేజీని తొలగిస్తారు. 120 లీటర్ల కెపాసిటీ గల ఈ పరికరం, ఇసుకని వేరుగా, సిగరెట్ వ్యర్థాల్ని వేరుగా సేకరిస్తుంది. ఎక్కడంటే అక్కడ వినియోగించేందుకు వీలుగా ఉంటుంది ఈ పరికరం. అధునాతన టెక్నాలజీని వినియోగించుకోవడంలో దుబాయ్ మునిసిపాలిటీ ఎప్పుడూ ముందుంటుందని, క్లీన్‌గా ఉంచేందుకోసం ఈ తరహా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుందని దుబాయ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అబ్దుల్ మజీద్ సిఫాయి చెప్పారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







