రమదాన్ కానుక: 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017
977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. పలు కేసుల్లో వీరంతా దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రమదాన్ సందర్భంగా వీరికి క్షమాభిక్ష లభించింది. ఖైదీలు క్షమాభిక్ష పొందిన అనంతరం జైలు నుంచి విడుదలై, సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వారంతా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ప్రెసిడెంట్ సూచించారు. ప్రెసిడెంట్ ఇచ్చిన క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







