గల్ఫ్ దేశాల్లో శనివారం నుండి ప్రారంభం కానున్న పవిత్ర రమదాన్
- May 25, 2017
సౌదీ:పవిత్ర రమదాన్ మాసం మే 27 శనివారం నుండి మొదలు కానున్నదని సౌదీ మత గురువులు ఈ రోజు ప్రకటించారు.కావున ఉపవాస దీక్షలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయి.అలాగే ఈద్ అల్ ఫితర్ జూన్ 25,26 తేదీలలో ఉండవచ్చున్నని(చంద్ర దర్శనం అనుసరించి)తెలిపారు.
ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు పవితర రమదాన్ మాసం ఉల్లాసంగా జరగాలని మాగల్ఫ్ ఆకాంక్షిస్తోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







