జుట్టు రాలిపోవడాన్ని ఆపలేమా? ఇదేమైన వారసత్వపు సమస్యా
- May 25, 2017
చాలా మందికి చిన్నవయసులోనే జుట్టు రాలిపోవడం జరుగుతుంది. తలస్నానం చేసేందుకు వాడే షాంపుల వల్ల, తలకు వాడుతున్న తలైలా వల్ల వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. అసలు జుట్టు రాలడాన్ని ఆపలేమా? ఇదేమైనా వారసత్వపు సమస్యా? అని పరిశీలిస్తే...
వెంట్రుకల పోషణకు అవసరమైన ప్రొటీన్, ఐరన్, క్యాల్షియం, జింక్, ఇతరమైన మరికొన్ని విటమిన్లు ఇవన్నీ అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని గమనించాలి. ఆ రకమైన లోపాలు ఏమైనా ఉంటే వాటిని పూరించే ప్రయత్నం చేయాలి. వీటితో పాటు జీవనశైలిలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూసుకోవాలి.
ముఖ్యంగా నిద్ర సమయంలో ఎత్తైన దిండు పెట్టుకోవడం, ఎక్కువ వేడిగా ఉన్న నీటితో తలస్నానం చేయడం, 6 గంటల కన్నా తక్కువగా నిద్రించడం వంటివి మానుకోవాలి. అంతేకానీ, ప్రతి సమస్యనూ వారసత్వ మూలాలకే ఆపాదించడం మంచిదికాదు. ఎందుకంటే, పోషకాలు తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల అతని జుత్తు రాలిపోయి ఉండవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!







