రమదాన్‌లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం
- May 25, 2017
జూన్ 21న సూర్యుడు నడినెత్తిన కన్పించే అవకాశం ఉన్నందున నార్తరన్ హెమీస్పియర్‌లో పలు దేశాలు లాంగెస్ట్ డేస్‌ని చవిచూడాల్సి వస్తుంది. నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ అండ్ సెస్మాలజీ (ఎన్‌సిఎంఎస్) ఈ రమదాన్ సీజన్ సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అదనపు వేడిని సంతరించుకుంటుందని హెచ్చరిస్తోంది. మే నెలలో ఉష్ణోగ్రతలు 33 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రత 40 నుంచి 42 వరకు నమోదవుతుంది. మినిమమ్ టెంపరేచర్ 27 నుంచి 29గా అంచనా వేశారు. మే నెలతో పోల్చితే, జూన్‌లో ఉష్ణోగ్రతలు అలాగే హ్యుమిడిటీ పెరగనున్నాయి. జూన్ ద్వితీయార్థంలో హ్యుమిడిటీ ఇంకాస్త ఎక్కువగా ఉండనుంది. రికార్డుల క్రారం చూస్తే అత్యధిక వర్షపాతం ఔతైద్‌లో 44 మిల్లీమీటర్లుగా నమోదయ్యింది. అత్యధిక ఉష్ణోగ్రత యాసత్‌లో 2010లో 52 డిగ్రీలుగా నమోదయ్యింది. అత్యల్ప ఉష్ణోగ్రత అసబ్‌లో 1984లో 12 డిగ్రీలుగా నమోదయ్యింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







