మహిళపై అత్యాచారం, నగ్నంగా గెంటివేత
- May 26, 2017
ఓ ఉద్యోగి, ఓ మహిళపై అత్యాచారం చేసిన అనంతరం, ఆమెను నగ్నంగా తన ఫ్లాట్ నుంచి బయటకు గెంటేశాడు. తనపై నమోదైన క్రిమినల్ కేసు విషయమై బాధితురాలు, నిందితుడితో చర్చించేందుకు వచ్చింది. ఉజ్బెక్‌కి చెందిన బాధితురాలు, మరొక ఫ్లాట్‌లో ఉన్న రష్యన్ మహిళల సహకారంతో, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దుబాయ్ పోలీసులు, ఆ మహిళ ఫిర్యాదుతో 39 ఏళ్ళ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే విచారణలో నిందితుడు, తాను ఎలాంటి అఘాయిత్యానికీ పాల్పడలేదని వాదించారు. అయితే సిసిటివి కెమెరాల్లో బాధితురాల్ని నగ్నంగా ఇంట్లోంచి నిందితుడు గెంటివేసిన ఘటన రికార్డ్ అయ్యింది. ఈ కేసు విచారణ జూన్ 29వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







