పేరెంట్స్, సిబ్లింగ్స్ ఫ్యామిలీ వీసాల రెన్యువల్ రద్దు
- May 27, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్‌కి చెందిన యాక్టింగ్ రెసిడెన్సీ ఎఫైర్స్ డైరెక్టర్, భార్య పిల్లలు కాకుండా డిఫెండెంట్కి చెందిన ఇతర కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫ్యామిలీ వీసాల రెన్యువల్‌ని తాత్కాలికంగా రద్దు చేస్తూ, ఇన్స్ట్రక్షన్స్ జారీ చేశారు. ఈ రద్దు మూడు నెలల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలో అలాంటి వారంతా దేశం విడిచి వెళ్ళాల్సి ఉంటుందని, లేదంటే దేశం నుంచి పంపివేయాల్సి వస్తుందని ఇన్‌స్ట్రక్షన్స్‌లో స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







