రమదాన్ కానుక: యూఏఈ థీమ్ పార్క్ సందర్శన ఉచితం
- May 27, 2017
రమదాన్ సంరద్భంగా యూఏఈలో పలు థీమ్ పార్క్స్ అద్భుతమైన ఆఫర్లను, డిస్కౌంట్లను పొందుపర్చి, పలు ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నాయి. దుబాయ్‌కి చెందిన ఐఎంజి వరల్డ్స్, దుబాయ్ పార్క్‌లు మరియు రిసార్ట్లు రెసిడెంట్స్‌ని ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అబుదాబీకి చెందిన ఫెర్రారీ వరల్డ్ కూడా అద్భుతమైన ఆఫర్‌తో సందర్శకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా ఫెరారీ వరల్డ్ కత్త ఆఫర్‌ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా గురు, శుక్రవారాల్లో థీమ్ పార్క్‌లోకి ప్రవేశం ఉచితంగా కల్పిస్తారు. రాత్రి 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ ఉచిత సందర్శన ఉంటుంది. ఆ తర్వాత పెర్రీ వరల్డ్‌లో 'పే యాజ్ యూ గో' పద్ధతిన పలు రైడ్స్ సందర్శకులకు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







