విశాఖ- హైదరాబాద్‌కు మరో విమాన సర్వీస్ ప్రారంభం కానుంది
- May 28, 2017
హైదరాబాద్-విశాఖ నగరాల మధ్య మరో విమాన సర్వీసు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ఓ సర్వీసు అందిస్తున్న స్పైస్‌జెట్ విమానయాన సంస్థ తాజాగా జూలై 1 నుంచి మరో సర్వీసు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ విమానం హైదరాబాద్‌లో రాత్రి 7.20 గంటలకు బయలుదేరి అదే రాత్రి 8.20 గంటలకు విశాఖ చేరుతుంది. ఇక్కడి నుంచి రాత్రి 8.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు అదేరాత్రి రాత్రి 10.15 గంటలకు చేరుతుందని ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







