ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో భారీ పేలుడు
- May 30, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. విదేశీ రాయబార కార్యాలయానికి సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు ప్రాణ నష్టానికి సంబంధించిన ఎటువంటి సమాచారం తెలియరాలేదు. సోషల్‌మీడియాలో వెలువడ్డ చిత్రాల్లో మాత్రం పేలుడు పొగల మధ్యలో చాలా మంది ప్రజలు ఉన్నట్లు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







