ఫేస్బుక్లో పాకిస్తాన్ నిషేధిత సంస్థలు
- May 30, 2017
పాకిస్తాన్లో నిషేధానికి గురైన 64 సంస్థల్లో 41 సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉన్నాయని స్థానిక టీవీ చానెల్ డాన్ న్యూస్ పేర్కొంది. ఆయా సంస్థల పేజీలు, గ్రూపులు, యూజర్ ప్రొఫైళ్లు గుర్తించడానికి రెండున్నర కోట్ల మంది ఫేస్బుక్లో వెతుకున్నట్లు వెల్లడించింది.
పేజీల పరంగా చూస్తే... వరసగా అహ్లే సున్నాత్ వాల్ జమాత్(ఏఎస్డబ్ల్యూజే)–200 పేజీలు, జీయే సింధ్ ముత్తాహిదా మహజ్(జేఎస్ఎంఎం)–160, సిఫాయ్–ఇ–షాబా(ఎస్ఎస్పీ)–148, బలూచిస్తాన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్(బీఎస్ఓఏ)–54 , సిఫా–ఇ–ముహమ్మద్–45 ఉన్నాయి.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







