దర్శకరత్న దాసరి మరణం తో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు
- May 30, 2017
దర్శకరత్న దాసరి మృతికి సంతాపంగా ఈరోజు తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న షూటింగ్ లు, అలాగే థియేటర్స్ బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. విదేశాలలో షూటింగ్ జరుపుకుంటున్న తెలుగు సినిమాలు సైతం తమ షూటింగ్ లను ఆపివేసి దాసరి మరణం పట్ల దిగ్భ్రాంతి తెలియజేసారు.
పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ను మూడు రోజుల పాటు వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. దాసరి మృతికి సంతాప సూచకంగా సినిమా షూటింగ్ ని నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ దాసరి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







