ఎమిరేట్స్ రహదారిపై ట్రక్కుల నిషేధం
- May 31, 2017
దుబాయ్: రమదాన్ పవిత్ర నెలలో కీలక సమయాలలో ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ,పాదచారులు మరియు డ్రైవర్లతో సహా రోడ్డు వినియోగదారుల భద్రత కోసం,రమాదాన్ రోజులలో ట్రక్కుల కదలికలపై పరిమితులను యూఏఈ ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్, ఎమిరేట్స్ రోడ్డుపై ట్రక్కులను నిషేధించాలని సిఫారసు చేసింది, ట్రక్కు డ్రైవర్లు రహదారిని ఉపయోగించుకునేందుకు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గించేలా ప్రోత్సహించాలని అధికారులు బుధవారం చెప్పారు. దుబాయ్ పోలీస్ చీఫ్ ఫర్ ఆపరేషన్స్ అఫైర్స్కు ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్కు అసిస్టెంట్ మేజర్ జనరల్ మొహమ్మద్ సైఫ్ అల్ జఫర్ మాట్లాడుతూ,ట్రక్కులు ఎమిరేట్స్ రహదారిని ఏ వేళలోనైనా ఉపయోగించు కోవడానికి అనుమతించమని తెలిపారు.ట్రక్కులను నిషేధించాలనే నిషేధం ఎత్తివేస్తున్నట్లు అలాగే ట్రక్కుల రవాణా ద్వారా రహదారిని ఉపయోగించేందుకు సిఫారసు చేస్తున్నామని మేజర్ జెనరల్ ఆల్ జఫీన్ చెప్పారు. దుబాయ్ పోలీసు అధికారులు క్లబ్ లో ఫెడరల్ ట్రాఫిక్ కౌన్సిల్ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







