తనిఖీ ప్రచారం ప్రారంభించిన ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ
- May 31, 2017
స్థానిక రిటైల్ మార్కెట్లో కఠినమైన నియంత్రణను చేపట్టడానికి దేశంలోని వివిధ ప్రదేశాలలో పండ్లు మరియు కూరగాయల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ ప్రచారాలను ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ (ఎం ఇ సి) నిర్వహించింది. ఈ ప్రచారం ధరల పట్టికలు (ట్యాగ్లు) మరియు ఉత్పత్తుల ప్రదర్శనపై సరైన సమాచార లేబుళ్ళను అతికించనందున నాలుగు ఉల్లంఘన కేసులను జారీ చేసింది, ఇది వినియోగదారుల రక్షణపై 2008 నాటికి 8 వ చట్టానికి సంబంధించి 7 అధికరణను ఉల్లంఘించినాట్లు పేర్కొన్నారు. ఈ ఉల్లంఘనకు 6000 కతర్ రియాల్స్ జరిమానాతో పాటు ఉల్లంఘన శాఖలు ఉల్లంఘన నివేదికలను జారీ చేశాయి. ఇంతలో, ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ వినియోగదారుల హక్కులను రక్షించ డానికి సంబంధిత చట్టాలు మరియు నిబంధనలను అమలు చేయడానికి తనిఖీ ప్రచారాలను పలుచోట్ల కొనసాగించాలని ఉద్ఘాటించింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







