త్యాగం
- October 09, 2015
కొన్ని పిందెలు పండ్లై లోకానికి మధురం పంచాలంటే
మరికొన్ని కొమ్మలు తమను తాము
చిగురు దశ లోనే కత్తిరించుకొని అర్పించుకోవాలి
కొన్ని జీవితాలు అంతే అయినవారి కోసం తమను
తాము కోల్పోయి మోడువారి జీవించాలి జీవితకాలం
త్యాగం అనే ఓ మహత్తర కార్యంలో నిమగ్నులై
కరిగిపోతారు మంచులా ఆ మంచి మనుసులు ..
రాబోవు తరాల మేలు కోసం...జీవితాల్ని అర్పించుకొని
తల్లివేరు అయిన తమ మాతృ భూమి నుండి
తమను తాము వెలి వేసుకుంటారు.
--జయరెడ్డి బోడ (అబుధాబి)
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







