భారత్ దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం
- October 09, 2015
భారత్ దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో వచ్చిన ప్రకంపనలకు ఢిల్లీ వాసులు ఒక్కసారిగా భయం గుప్పిట్లోకి జారుకున్నారు. రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో సరిగ్గా శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.40 నిమిషాలకు సంభవించింది. కొన్ని సెకన్లపాటు దీని ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భూకంప కేంద్రం కూడా సరిహద్దు ప్రాంతంలోనే ఉన్నట్లు తెలియజేశారు. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదని వెల్లడించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







