ఆదాయం లో ఇండియాకి అమెరికాకు 28రెట్లు తేడా
- May 31, 2017
అమెరికా. డాలర్ డ్రీమ్స్ సాకారం చేసుకునేందుకు యువత, వాళ్ల పేరెంట్స్ ఎక్కువగా ఆసక్తి చూపే దేశం. ఇంతకీ అమెరికా ఏ రేంజ్ లో వాళ్ల ఆదాయం పెరుగుతుందనేది అందరికీ ఆసక్తి కరమైన ప్రశ్నే. దీనిపై తాజాగా ఓ సంస్థ లెక్కకట్టిన గణాంకాల్లో తేలిందేంటంటే.. స్వదేశంలో ఉండే ఓ భారతీయుడు సంపాదించే తలసరి ఆదాయ మొత్తం కంటే, అమెరికాలోని భారతీయుడు దాదాపు 28 రెట్లు అధికంగా ఆదాయాన్ని పొందుతున్నాడన్నది ఆ లెక్కల్లో తేలిన సంగతి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







