ఖతారైజేషన్‌లో భాగంగా 600 మంది టీచర్ల తొలగింపు
- May 31, 2017
రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ మరియు సెకెండరీ స్కూల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇండిపెండెంట్ స్కూల్స్‌లలో అకడమిక్, మరియు అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఎమిరటైజేషన్‌కి వీలుగా 600 మంది టీచర్ల తొలగింపుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ప్రకటన జారీ చేసింది. సుమారుగా 650 మంది టీచర్లు ఈ నోటిఫికేషన్‌తో తొలగించబడే అవకాశాలున్నట్లు తెలియవస్తోంది. అతి తక్కువ సమయంలో ఈ నోటీసు తమకు చాలా ఇబ్బందులను కలగజేస్తుందని ఉద్యోగాలు కోల్పోనున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్ళలో 14 మంది టీచర్లు, సిబ్బంది ఉద్యోగాలు కోల్పోనుండగా, మరికొన్ని స్కూళ్ళలో 8 నుంచి 10 మంది వరకు తొలగింపబడనున్నారు. స్కూల్ డైరెక్టర్స్, మినిస్ట్రీకి 2ఎండ్ ఆఫ్ సర్వీసెస్' లెటర్‌ని అందజేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







