అక్కినేని వారబ్బాయితో రొమాన్స్ చేయనున్న మెగా బ్రదర్ తనయ నిహారిక
- June 01, 2017
అఖిల్ సినీ పరిశ్రమలో హీరోగా అడుగు పెట్టకముందే మంచి క్రేజ్ ఉన్నది.. సిసింద్రీ సినిమాతో బాలనటుడుగా అందరినీ ఆకట్టుకొన్న అఖిల్ .. మనం సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి యువత మనసు దోచాడు. కాగా వెండి తెరపై అఖిల్ హీరోగా అడుగు పెట్టకముందే ఓ షార్ట్ ఫిల్మ్ లో హీరోగా మెగా తనయ నీహారిక హీరోయిన్ గా రాజమౌళి తనయుడు కార్తికేయ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి బహుశా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు.. కాగా అఖిల్ .. అఖిల్ సినిమాతో హీరోగా అడుగు పెట్టిగా సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.. కాగా ఆ సినిమాలో అఖిల్ నటనకు మంచి మార్కులు మార్కులు పడ్డాయి.. ఇక మెగా బ్రదర్ తనయ నీహారిక బుల్లి తెరపై యాంకర్ గా అలరించి ఒక మనసు సినిమాతో వెండి తెరపై హీరోయిన్ గా అడుగు పెట్టింది,,. ఆ సినిమా హిట్ కాకపోయినా మంచి నటిగా మార్కులు సంపాదించుకొన్నది.. కాగా తాజాగా అఖిల్ తో నీహారిక వెండి తెరపై జోడీ కట్టనున్నది అనే టాక్ వినిపిస్తోంది.. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ యే జవానీ హై దివానీ రీమేక్ అని టాక్ వినిపిస్తోంది.. కాగా అఖిల్ సెకండ్ సినిమాలో ఇంకా హీరోయిన్ కన్ఫామ్ కానీ నేపద్యంలో నీహారిక అయిన అఖిల్ కు జోడీ గా బాగుంది అని ఫిల్మ్ వర్గాల టాక్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







