హీరో నాని కొడుకుని అభిమానులకు పరిచయం.. అర్జున్ అదుర్స్ అన్న సమంత
- June 01, 2017
వరస హిట్స్ తో కెరీర్ లో జోరు మీదున్న నాని...కు మరో సంతోషకరమైన వార్తా ఉగాది రోజైన మార్చి 29న వినిపించింది.. నాని తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి విధితమే.. కాగా తన కొడుకుని నాని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశాడు.. నాని తన కొడుకుని తన గుండెలపై అపురూపంగా పడుకోబెట్టుకొని.. హాయ్ అర్జున్ అంటూ అభిమానులతో తన ఆనందాన్ని ఫోటో రూపంలో పంచుకొన్నాడు.. కాగా స్టార్ హీరో సమంత వెంటనే నాని కొడుకు ఫోటోను తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. అర్జున్ సొ క్యూట్ అని కామెంట్స్ కూడా పెట్టింది.. సమంత కు పిల్లలంటే చాలా ఇష్టం అన్న సంగతి విధితమే.. తాను యాక్ట్ చేసే సినిమాల్లో హీరోలకు ఇతర కాస్ట్ అండ్ క్రూ కు పిలలాలు ఉంటేవారిని సమంత బాగా అడిస్తుంది అని .. చాలా ముద్దు చేస్తుంది అని సమంతతో వర్క్ చేసిన వారు అంటారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







