మొబైల్ నెంబర్‌తో పనిలేకుండానే వాట్సాప్ అకౌంట్‌ను సెటప్ చేసుకోవచ్చు
- June 01, 2017
ఇప్పుడు లేటెస్ట్ గా మొబైల్ నెంబర్‌తో పనిలేకుండానే వాట్సాప్ అకౌంట్‌ను సెటప్ చేసుకోవచ్చు. అది ఎలాఅంటే ఫస్ట్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా whats app ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి.ఆ తరువాత ఓపెన్ చేసి సెటప్ ప్రాసెస్‌ను స్టార్ట్ చేసి అకౌంట్ సెటప్ ప్రాసెస్‌లో మీరు మీ మొబైల్ వెరిఫికేషన్ ని కంప్లీట్ చేయండి . ఆ తరువాత గూగుల్ ప్లే స్టోర్ నుంచి TextNow యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి . మీ ఫోన్ లో TextNow యాప్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన తరువాత, ఈ యాప్ మీకంటూ సెపరేట్ గా నెంబర్‌ను ఇస్తుంది . ఈ నెంబర్ ను ఎక్కడైనా సేవ్ చేసుకోండి
ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్లోకి వెళ్లి ఆ నెంబర్‌ను వెరిఫికేషన్ బాక్సులో ఎంటర్ చేయండి.ఆ తరువాత మీకు వెరిఫికేషన్ బై sms ఆప్షన్ వస్తుంది ఒకవేళ రానట్లయితే అక్కడ వెరిఫికేషన్ బై కాల్ ఆప్షన్‌ను ఎంచుకోవాలిసి ఉంటుంది. ఇప్పుడీ మళ్ళీ TextNow యాప్లోవెళితే మీకు ఒక వెరిఫికేషన్ కాల్ వస్తుంది
ఆ కాల్లో చెప్పిన వెరిఫికేషన్ నెంబర్ జాగ్రత్తగా సేవ్ చేసుకోండి . ఇప్పుడు వెరిఫికేషన్ నెంబర్‌ను వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి కాలమ్‌లో ఎంటర్ చేసినట్లయితే, మీ వాట్సాప్ అకౌంట్ సెటప్ ప్రాసెస్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అవుతుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్‌పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్‌కాందే బాధ్యత







