మోహన్ లాల్ ప్రధాన పాత్రలో అరబ్ దేశం లో మహా భారతం
- June 01, 2017
భారతీయుల సాంస్కృతిక సంపద మహాభారతం. ఈ మహాకావ్యాన్ని సినిమాగా రూపొందించేందుకు సన్నాహాలు మొదలైపోతున్నాయి. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వెయ్యి కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అనౌన్స్ మెంట్ అయితే వచ్చింది కానీ.. దీన్ని మీడియా అంత సీరియస్ గా తీసుకోలేదు. ప్రాజెక్ట్ ను అఫీషియల్ లాంఛ్ చేశాక చూద్దాంలే అన్న ధోరణి కనిపించింది.
అయితే.. ఇప్పుడీ మహాభారతం షూటింగ్ కు కూడా షెడ్యూల్స్ వేసేసుకుంటున్నారట. మొదటగా అబుదాబిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. మహాభారతానికి అబుదాబికి లింక్ ఏంటనే ప్రశ్న రావడం సహజమే కానీ.. కథ ప్రకారం అత్యధికంగా బడ్జెట్ కేటాయించాల్సినది యుద్ధ సన్నివేశాలకే. మిగిలినదంతా ఎలాగూ సెట్స్ వేయక తప్పదు.
అందుకే మొదటగా వార్ సీన్స్ నే పిక్చరైజ్ చేస్తారట. కురుక్షేత్ర సంగ్రామాన్ని కూడా ఎడారి ప్రాంతంలోనే పిక్చరైజ్ చేసి.. వాటికి గ్రాఫిక్స్ జోడించేందుకు వీలైనంత సమయం కేటాయిస్తారట.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







