టర్కీలో ఘోర ప్రమాదం హెలికాప్టర్ కూలి 13 మంది సైనికులు మృతి
- June 01, 2017
టర్కీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మిలటరీ హెలికాప్టర్ కూలిపోయి 13 మంది సైనికులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. టర్కీలో సైనికులతో వెళ్తున్న మిలటరీ హెలికాప్టర్ టేకాఫ్ అయిన కాసేపటికే హై-ఓల్టేజ్ విద్యుత్ వైర్లు తాకడంతో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ఉన్న 13 మంది సైనికులు మృతిచెందినట్టు టర్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ హులుసి అకర్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







