అక్కినేని అఖిల్‌కు తల్లిగా నటించబోతున్న టబు
- June 01, 2017
ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా తెలుగు సినిమాను ఏలిన టబు.. అఖిల్ అక్కినేని తర్వాతి సినిమాలో అతనికి తల్లిగా కనిపించబోతుందన్నది ఆ వార్త. ఈ సినిమాను నాగార్జునే నిర్మిస్తున్నట్లు సమాచారం. టబు ఒకప్పుడు నాగార్జున సరసన హిట్ సినిమాల్లో నటించింది. ఇప్పటికీ నాగ్‌తో టబుకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాగ్ ఇంట్లోనే బస చేస్తానని గతంలో టబునే చెప్పింది. అలాంటి టబు ఇప్పుడు అఖిల్‌కు తల్లి పాత్ర పోషించనుందన్నది కచ్చితంగా ఆసక్తికర విషయమే.
తాజా వార్తలు
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!







