అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ కాల్పులు
- June 01, 2017
ఫిలిప్పీన్స్:ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని రిసార్ట్ వరల్డ్ మనీలాలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 25 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. కాల్పుల సమయంలో తప్పించుకునే క్రమంలో రెండో ఫ్లోర్ నుంచి కొందరు దూకేశారు.
దుండగులు రీసార్ట్లోని పలువురిని బందీలుగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భారీ పేలుడు కూడా సంభవించినట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు మాస్క్ ధరించి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







