రాహుల్‌కు కెటిఆర్ కౌంటర్
- June 01, 2017
హైదరాబాద్: సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జనలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వాఖ్యలకు తెలంగాణ మంత్రి కెటిఆర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో 5 మొబైల్ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.. రాహుల్‌కు మేడిన్ తెలంగాణ ఫోన్లు కావాలంటే అక్కడికి వెళ్లాలని చెప్పారు. అవినీతిపై రాహుల్ మాట్లాడటం మిలీనియం అని దుయ్యబట్టారు.. ఎన్నికల్లో సొంత స్థానాలనునిలబెట్టుకోలేని మీరా.. గెలుపు గురించి మాట్లాడేది అని కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు.. రాహుల్ ముందే రాసుకొచ్చిన స్క్రిప్టును చదివి కాంగ్రెస్ పార్టీని మరింత చులకనచేశారని అన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







