హనుమాన్ కోసం బాలీవుడ్ హీరో సల్మాన్ వాయిస్
- June 01, 2017
బజరంగీ భాయ్ జాన్ లో హనుమంతుని భక్తునిగా వెరైటీ రోల్ పోషించిన కండలవీరుడు సల్మాన్ ఖాన్..యానిమేటెడ్ చిత్రం హనుమాన్ దా దమ్ దార్ కోసం డబ్బింగ్ చెప్పడం విశేషం. మైక్రో ఫోన్ పట్టుకుని ఫన్నీగా వాయిస్ ఓవరిచ్చాడు.
ఫిల్మ్‌ఫేర్ అవార్డు విన్నర్ రుచి నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ చిత్రానికి ఇంకా జావేద్ అఖ్తర్, రవీనా టాండన్, సౌరభ్ శుక్లా, చుంకీ పాండే వంటివారు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు. పిల్లల్ని విశేషంగా ఆకర్షించే ఈ చిత్రం జూన్ 2 న విడుదల అవుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







