250 ఫ్యాన్సీ దుబాయ్ నంబర్ ప్లేట్స్ ఆక్షన్
- June 02, 2017
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ లైసెన్సింగ్ ఏజెన్సీ, 250కి పైగా లైసెన్సింగ్ ప్లేట్స్‌ని, ఆన్‌లైన్ ద్వారా ఆక్షన్‌కి ఉంచింది. ఆదివారం, జూన్ 4న ఈ ఆక్షన్ ఓపెన్ అవుతుంది. ఆక్షన్ జేన్ 11న ప్రారంభమవుతుంది. 11 రోజులపాటు ఈ ఆక్షన్ కొనసాగుతుంది. ఆన్ లైన్ ద్వారా జరిగే ఈ ఆక్షన్‌కి పాజిటివ్ కాంపిటీషన్‌ని ఆశిస్తున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. హెచ్, ఐ, జె, కె, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్ కోడ్స్ రానున్న 48వ ఆక్షన్‌లో మూడు, నాలుగు, ఐదు డిజిట్స్‌లో అందుబాటులో ఉంటాయి. సెక్యూరిటీ డిపాజిట్ చెక్ మొత్తం 5,000 దిర్హామ్‌లకు తోడుగా 120 దిర్హామ్‌లు పార్టిసిపేషన్ ఫీజుగా చెల్లించి ఆక్షన్‌లో పాల్గొనవచ్చు. బిడ్డర్స్ రిజిస్ట్రేషన్, ఆర్‌టిఎ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్స్ (ఉమ్ అల్ రొమూల్, బుర్ దుబాయ్, దీరా)లో జరుగుతుంది. ఆర్‌టిఎ వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు డిపాజిట్లను క్రెడిట్ కార్డ్ ద్వారా చేయొచ్చు. సక్సెస్‌ఫుల్ బిడ్డర్, డ్యూ అమౌంట్‌ని ఆక్షన్ క్లోజింగ్ డేట్ తర్వాత 10 పని దినాల్లోపు చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు
- పారా అథ్లెట్లను సన్మానించిన గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
- అల్ జజర్‌లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్‌లో పేమెంట్స్..!!









