ఇస్లామిక్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్
- June 02, 2017
కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్, 21 వ ఎడిషన్ - దుబాయ్ ఇంటర్నేషనల్ హోలీ ఖురాన్ అవార్డ్ (డిఐహెచ్‌క్యుఎ) ఇస్లామిక్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. దుబాయ్ రూలర్ ఆఫ్ కల్చరల్ అండ్ హ్యుమానిటేరియన్ ఎఱఫైర్స్ అడ్వయిజర్ ఇబ్రహీమ్ మొహమ్మద్ బ్యు మెల్హా, ఈ ప్రకటనను దుబాయ్ ఛాంబర్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో చేయడం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ అవార్డు కోసం పోటీ పడగా, చివరికి పురస్కారం కింగ్ సల్మాన్‌ని వరించింది. ఇస్లామ్ సమాజానికి విశేషమైన సేవలందించడం ద్వారా కింగ్ సల్మాన్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు.
తాజా వార్తలు
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..







