భారత్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు
- June 02, 2017
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. శనివారం ఉదయం నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే పూంచ్ సెక్టార్లో జరిపిన కాల్పుల్లో ఒక పౌరుడు గాయపడ్డాడు. చిన్న ఆయుధాలు, ఆటోమేటిక్ తుపాకులు, 82 ఎంఎం, 120 ఎంఎం మోర్టార్ షెల్స్ ఉపయోగించి దాడులు చేస్తోంది. వీటికి భారత్ సైన్యంగా గట్టిగా సమాధానమిస్తోంది. గురువారం ఉదయం కూడా పాక్ దాడుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







