యూపీఎస్సీ లో 28 పోస్టుల భర్తీకి ఆహ్వానం
- June 03, 2017
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 28 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది.
ఖాళీలు: సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్)-2; అసోసియేట్ ఫ్రొఫెసర్ (ఇంగ్లిష్-1 + హిస్టరీ-1)-2; మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్-1, ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ (రష్యన్/ఇంగ్లిష్)-18; అసిస్టెంట్ రిజిస్ట్రార్, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్-5.అర్హతలు: సంబంధిత పోస్టులను అనుసరించి డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) లేదా తత్సమాన విద్యార్హత/మాస్టర్స్ డిగ్రీ+పీహెచ్‌డీ/బీఎస్సీ/డిప్లొమా/లా డిగ్రీ.
వయోపరిమితి: సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ గ్రేడ్-2 (ఎలక్ట్రికల్), మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ పోస్టులకు 35 ఏళ్లు,
అసోసియేట్ ఫ్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు, ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనలు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రిక్రూట్‌మెంట్ టెస్ట్+ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 15, 2017.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: www.upsconline.nic.in
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







