నటుడు -దర్శకుడు పొలిచెర్ల హరనాథ్ కి పితృవియోగం
- June 03, 2017
ప్రముఖ న్యూరాలజిస్టు దర్శక -నిర్మాత -నటుడు డాక్టర్ హరినాథ్ పొలిచెర్ల తండ్రి వెంకట సుబ్బయ్య జూన్ 1 న తిరుపతి లో తుది శ్వాస విడిచారు .చీఫ్ ఇంజినీరుగా పనిచేసిన ఆయన స్ఫూర్తితోనే హరనాథ్ సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు .సుబ్బయ్య గారికి మొత్తం అయిదుగురు సంతానం అందులో 2 వ కుమారుడు హరనాథ్ ,ముగ్గురు అబ్బాయిలు ,ఇద్దరు అమ్మాయిలు అందరు డాక్టర్లే .హరనాథ్ తల్లి లక్షమమ్మ కూడా డాక్టరుగా విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు .హరనాథ్ కి పలువురు సినీ ప్రముఖులు,డాక్టర్లు ,శ్రేయోభిలాషులు ప్రగాఢ సానుభూతి తెలిపారు .
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







