నేడు జిఎస్ఎల్వి మార్క్ 3డి 1 కౌంట్ డౌన్ ప్రారంభం
- June 03, 2017
ఇస్రో చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది..ఇస్రో శాస్త్రవ్తేతలు ప్రయోగిస్తున్న ఈ జిఎస్ఎల్వి మార్క్ 3డి1 రాకెట్ కౌంట్‌డౌన్ ఇవాళ మధ్యాహ్నం 3.58 గంటలకు ప్రారంభం కానుంది.. సోమవారం సాయంత్రం 5.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుది.. జీశాట్ 19 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఈ రాకెట్ భూ స్థిర కక్ష్యంలో ప్రవేశపెట్టనుంది.. ఈ భారీ రాకెట్ ప్రయోగంతో ఇస్రో ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







