రంజాన్ ఆఫర్లు ప్రకటిస్తున్న సూపర్ మార్కెట్ బిగబజార్
- June 03, 2017
రంజాన్ మాసం సందర్భంగా అన్ని వస్తువులపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది బిగ్ బజార్. 60 శాతం వరకు డిస్కౌంట్లను ప్రకటించింది. సూపర్ మార్కెట్ రంగంలో తనదైన ముద్రవేసుకుని కస్టమర్లను తనవైపు తిప్పుకుంటున్న బిగ్ బజార్ తాజా ఆఫర్లతో పెద్ద ఎత్తున వినియోగ దారులు బిగ్ బజార్ లో షాపించేసేందుకు వస్తున్నారని సంస్థ ప్రతినిదులు తెలిపారు. తమ స్టోర్స్ లో అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయని .. పల్లు, కూరగాయలు... ఫ్రూట్ జూస్ లతో పాటు రంజాన్ కు ప్రత్యేక మైన షేమియా, ఫ్రూట్ జూస్ , డైట్స్ తో పాటు ఇంటి అలంకరణ కొనుగోలు చేసేందుకు వినియోగ దారులు ఆసక్తి చూపుతారని వాటిపైనా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్టు చెబుతున్నారు. ఇక రంజాన్ సందర్భంగా ఫ్యాషన్ వేర్ లో కూడా కొత్త కలెక్షన్లు అందుబాటులోకి తెచ్చామని .. అతి తక్కువ ధరలకే అత్యుత్తమ క్వాలిటీ గల దుస్తులను ఆఫర్ల ద్వారా అందజేస్తున్నామనిఅబిడ్స్ బ్రాంచ్ మేనేజర్ వెంకట్ తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







