రమాదాన్ మొదటి వారంలో 255 మంది బిక్షగాళ్ళు అరెస్టు
- June 04, 2017
రమాదాన్ మొదటి వారంలో 255 మంది బిక్షగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 56 మంది పురుషులు, 124 మంది మహిళలు మరియు 75 మంది పిల్లలు ఉన్నారు. పవిత్ర నెలలో తారవీహ్ ప్రార్ధనలు ప్రారంభించిన తరువాత, ట్రాఫిక్ లైట్ల వద్ద బిచ్చగాళ్ళు రియాద్ వీధుల్లో యాచన చేస్తూ . పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వీరిని కార్మిక మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు అప్పగించారు. మిగిలినవారిని భిక్షాటనకు వ్యతిరేకంగా భద్రత కమిటీకి సూచించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







