ఫ్రాన్స్ లో కొనసాగుతోన్న ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన
- June 03, 2017
ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు దేశాల పర్యటన చివరి అంకానికి చేరుకుంది.. ప్రస్తుతం ఫ్రాన్స్ లో మోడీ పర్యటన కొనసాగుతోంది. ఉదయం పారిస్ చేరుకున్న ప్రధాని.. ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుల్ మాక్రాన్ తో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఉగ్రవాదంతోపాటు, ఎన్ఎస్జీలో సభ్యత్వం, వాతావరణ మార్పుల అంశంపై ఇద్దరి మధ్యా చర్చలు జరిగే అవకాశాలున్నాయి. ఫ్రాన్స్ తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోనున్నట్లు మోడీ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







