కోలీవుడ్ లో కొత్త ప్రేమ, ఆమెకు 30.. ఆయనకు 60.. కొత్త జంట
- June 04, 2017
ఆ హీరోయిన్ వయస్సు 30 ఏళ్ళు.. ఆ డైరెక్టర్ వయస్సు 60 ఏళ్ళు అయితే ప్రేమకి వయసుతో పనేముంది అనుకున్నారో ఏమో వాళ్ళిద్దరూ. మేమిద్దరం ప్రేమలో వున్న పెల్లిచేసుకునేందుకు సిద్ధమవుతున్నాం అని బాంబ్ పేల్చేశారు. ఒక్కసారిగా ఈ షాకింగ్ వార్త కోలీవుడ్ సినిమా జనం మొత్తం షాక్ అయ్యేలా చేసింది. తమిళంలో సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు వేలు ప్రభాకరన్ కొత్తగా ఒరు ఇయకునరిన్ కాదల్ డైరీ ఓ సినిమా తీసారు. ఈ చిత్రం లో 30 ఏళ్ల షెర్లిన్ దాస్ హీరోయిన్స్ గా నటించింది. ఈ సినిమా తీసే సమయంలో దర్శకుడుకి ఆమెతో చిగురించిన ప్రేమ ఎవరికీ తెలియదు. ఈ ప్రేమ ఇప్పుడు వాళ్ళిద్దరిని పెళ్లి పీటలు ఎక్కిస్తుంది. అంతేలే ఎంతైనా ప్రేమకు వయసుతో పనేముంది అని అనేస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







