రస్ అల్ ఖైమా లో ఎమిరాటీ మహిళ కారు ప్రమాదంలో మృతి
- June 04, 2017
రస్ అల్ ఖైమా: కొద్ది నిమిషాలలో ఉపవాసం ముగియనుండగా 41 ఏళ్ల ఓ ఎమిరాటీ మహిళ రాస్ అల్ ఖైమాలోవేరొక కారుని వేగంగా ' డీ ' కొన్న ఘటనలో ఆమె విషాదంగా మృతి చెందింది.ఈ ప్రమాదంలో శనివారం ఉదయం 6.40 గంటలకు రస్ అల్ ఖైమాలోని అల్ జోలాన్ ప్రాంతంలో జరిగింది. రాస్ అల్ ఖైమా పోలీస్ సెంట్రల్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమాడి మాట్లాడుతూ, ప్రమాదం గురించి రిపోర్టుకు సంబంధించిన సమాచారం అందిన తర్వాత ఒక బృందం ఈ ప్రదేశానికి తరలించారు. ప్రమాదం సందర్భంగా, పోలీస్ ఎమిరాటీ మహిళ నడుపబడుతున్న కారు మరో కారు డ్రైవర్ ఒక ఆసియా వ్యక్తి మరొక కారు ఎదురురెదురుగా ' డీ ' కొనబడి ఒక కారుతో దానితో మరొక కారు ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంకు అతి వేగమే ముఖ్య కారణంగా పోలీసులు పేర్కొంటున్నారు. ప్రమాదం సంభవించినపుడు ఆమె కారు అకస్మాత్తుగా ఎటువంటి స్పష్టత లేకుండానే రహదారి లోనికి ప్రవేశించింది. గాయపడిన ఆ మహిళను ఆసియా డ్రైవర్ ఆసుపత్రికి తీసుకెళ్లబోయేలోపునే ఆ ఎమిరాటీ మహిళ డ్రైవింగ్ సీన్లో మరణించినట్లు ప్రకటించారు. బాధితురాలి మృతదేహం ఆమె కుటుంబానికి అప్పగించబడింది.
తాజా వార్తలు
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!







