వృద్దుల కోసం మొబైల్ వైద్య సేవలు
- June 04, 2017
షార్జా సోషల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ (ఎస్‌ఎస్‌ఎస్‌డి), వృద్ధుల కోసం 32 మొబైల్ సోషల్ సర్వీస్ యూనిట్స్‌ని, మూడు మొబైల్ మెగా క్లినిక్స్‌ని నిర్వహిస్తోంది. ఎస్‌ఎస్‌ఎస్‌డి డైరెక్టర్ జనరల్ అఫ్సార్ అల్ మర్రి మాట్లాడుతూ క్లినిక్స్ అలాగే సోషల్ సర్వీసెస్, వృద్ధుల కోసం ప్రత్యేకమైన సేవలు అందిస్తోందని చెప్పారు. మొబైల్ క్లినిక్స్‌లో అడ్వాన్స్‌డ్ రోడియో థెరపీ డివైస్‌లు, అల్ట్రా సండ్ మరియు లేబరేటరీ డివైజెస్‌ని కలిగి ఉన్నట్లు వివరించారాయన. డయాబెటిస్, బ్లడ్‌ప్రెజర్, లంగ్ డిసీజెస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు సైతం ఈ క్లినిక్స్ ద్వారా నిర్వహించే వీలుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కి చెందిన గ్లోబ్ నెట్ వర్క్ ఆఫ్ ఏజ్ ఫ్రెండ్లీ సిటీస్‌లో షార్జా చోటు దక్కించుకునే దిశగా ఈ చర్యలు చేపట్టింది. ఈ తరహా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తొలి అరబ్ సిటీగా షార్జా ఇప్పటికే రికార్డులకెక్కింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







