2.2 మిలియన్ల ఔషధ మాత్రలు పైగా అక్రమ రవాణాకు అడ్డుకట్ట
- June 05, 2017
డీబా నౌకాశ్రయం వద్ద కస్టమ్స్ అధికారులు ఒక ట్రక్కులో దాచిన 2.2 మిలియన్ క్యాప్కాన్ మాత్రలను అక్రమ రవాణాను అడ్డుకొన్నారు. డీబా పోర్ట్ యొక్క కస్టమ్స్ డైరెక్టర్ జనరల్ అలీ అల్-అటావి,మాట్లాడుతూ, మాదకద్రవ్యాలను నౌకాశ్రయాలను ఓడలోనికి పంపించేందుకు ఒక ఫెర్రీలో దాచి రవాణా చేసేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ట్రక్ ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసినప్పుడు అధికారులు ట్రక్కు అంతస్తులో దాచిన కాప్గన్ మాదక ద్రవ్య మాత్రలను కనుగొన్నారు
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







