సరిహద్దుల్లో ఖతారీ సైనికులకు గాయాలు
- June 04, 2017
ఆరుగురు ఖతారీ సైనికులకు సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా గాయలయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. సదరన్ బోర్డర్లో ఎనిమీ ఫోర్సెస్తో జరిగిన కాల్పుల్లో ఆరుగురికి గాయాలయినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - మోరల్ గైడెన్స్ డైరెక్టరేట్ వెల్లడించింది. సౌదీ అరేబియాతో ఉన్న సదరన్ బోర్డర్ వద్ద ఖతారీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీరోచితంగా వ్యవహరించారని డైరెక్టరేట్ వర్గాలు పేర్కొన్నాయి. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోరల్ గైడెన్స్ డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







