అమెరికా బే-ఏరియాలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు
- June 05, 2017
అమెరికా బే-ఏరియాలో శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వాసవి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో.. బేఏరియాలోని ఎన్నారైలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అర్చకులు.. అమ్మవారిని సంప్రదాయబద్దంగా అలంకరించారు. భారీగా తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించి.. తీర్థప్రసాదాలను అందించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







