రాజస్థాన్ లో కారులోకి దూసుకొచ్చిన గుర్రం
- June 05, 2017
రాజస్థాన్ లోని జైపూర్ లో ఇదో విచిత్రమైన ప్రమాదం. అతి వేగంగా పరుగులు తీసిన ఓ గుర్రం ఓ కారుపై జంప్ చేసి దాని విండ్ షీల్డ్ గుండా దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు డ్రైవర్, గుర్రం గాయపడగా స్థానికులు అతి కష్టం మీద రక్షించారు.బహుశా తీవ్రమైన ఎండల వేడిమి కారణంగా గుర్రం అదుపు తప్పి ఈ కారుపై దూకి ఉంటుందని భావిస్తున్నారు. ఈ విచిత్రమైన యాక్సిడెంట్ వీడియోకెక్కి వైరల్ అయింది.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







