ఇండియన్ ఆర్మీలోకి భారీగా మహిళా పోలీసు జవాన్లు
- June 05, 2017
ఇండియన్ ఆర్మీలో భారీ సంస్కరణలకు భారత ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు యుధ్దక్షేత్రంలో పురుషలు మాత్రమే పోరాడుతుండగా ఇక మీదట మహిళలు కూడా వారికి సహకరించనున్నారు. ఈ మేరకు కావాల్సిన అన్ని రకాల మార్పులు సిద్ధం చేస్తున్నట్లు ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ చెప్పారు. మహిళా జవాన్లు రావడం అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రావత్ తెలియజేశారు. దీనిలో భాగంగా ముందుగా మిలిటరీ పోలీసు జవాన్లుగా మహిళలకు బాధ్యతలు ఇస్తాం అని రావత్ చెప్పారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







