ఫ్యామిలీ వీసాపై బ్యాన్: ఫ్రీజింగ్ దిశగా ఆలోచనలు?
- June 05, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వలసదారుల తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన వీసాలపై బ్యాన్‌ని ఫ్రీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలియవస్తోంది. మూడు నెలల సమయమిచ్చి, వలసదారులు కుటుంబ సభ్యుల వీసాల్ని బ్యాన్ చేయడానికి వీలుగా సిటిజన్ షిప్ అండ్ పాస్‌పోర్ట్ ఎఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఓ సర్క్యులర్ జారీ చేశారు. అయితే ఈ సర్క్యులర్ పట్ల విమర్శలు వెల్లువెత్తాయి. అత్యున్నత స్థాయిలో సమాచారం లేకుండా సర్క్యులర్ తీసుకొచ్చినట్లు విమర్శల తీవ్రత పెరగడంతో మినిస్ట్రీ ఈ సర్క్యులర్ పట్ల బ్యాన్ పట్ల పునరాలోచనలో పడినట్లు తెలియవస్తోంది.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







