అమెరికా, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తా: సతీష్ వేమన
- June 05, 2017
అమెరికా, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తానని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. తానా సభల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను ఆదివారం వాషిగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు సత్కరించారు. ఈ సందర్భంగా తానా సీనియర్ నాయకుడు డాక్టర్ యడ్ల హేమప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత అమెరికాలో ప్రవాసాంధ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమెరికా రాయబారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







