జోయాలుక్కాస్ - '60 కిలో గోల్డ్ గివ్ ఎవే'
- June 05, 2017
ప్రముఖు జ్యుయెలరీ సంస్థ జోయాలుక్కాస్, 60 కిలోల గోల్డ్ గివ్ ఎవే పథకాన్ని వినియోగదారుల కోసం ప్రకటించింది. ఈ పథకం ప్రకారం, అదృష్టవంతులైన వినియోగదారులు 1 కిలో బంగారాన్ని డైలీ మరియు వీక్లీ డ్రాల్లో గెలుపొందే అవకాశముంది. జోయాలుక్కాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జాన్ పాల్ అలుక్కాస్ మాట్లాడుతూ సమ్మర్ సీజన్లో వినియోగదారులకు తమ సంస్థ అద్భుతమైన ఆఫర్లు ప్రకటించిందని చెప్పారు. వినియోగదారులు రఫాల్ కూపన్‌ని పొందే అవకాశముందనీ, రఫాల్ డ్రాలో 60 కిలోల గోల్డ్‌ని గెలుచుకునే అవకాశముందని తెలిపారాయన. 500 ఖతారీ రియాల్స్ విలువైన గోల్డ్ జ్యుయెలరీని కొనుగోలు చేసినవారికి ఈ కూపన్ లభిస్తుంది. జులై 31 వరకు 60 కిలో గోల్డ్ గివ్ఎవే ప్రోగ్రామ్ అమల్లో ఉంటుందని సంస్థ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







