'వావ్ ఈద్ ఫీస్టా సీజన్-3' కి సర్వం సిద్ధం
- June 06, 2017
దుబాయ్:ఈ శుక్రవారం వావ్ ఈద్ ఫీయెస్టా సీజన్ 3 ఆహూతుల్ని విశేషంగా ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. 9, జూన్, శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు షాపింగ్ అందుబాటులో ఉంటుంది. సూట్స్, శారీస్, పర్సస్, జ్యుయెలరీ మరియు యాక్సెసరీస్ ఇక్కడ లభ్యమవుతాయి. ఉచిత ప్రవేశం, ఉచిత పార్కింగ్ సౌకర్యంతోపాటుగా, ఉచిత బహుమతులు, అలాగే చిన్నారుల కోసం ఫన్ యాక్టివిటీస్‌ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ సీజన్ మరింత అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆశిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







